బర్రెలక్క ఎమ్ ఎల్ ఎ గా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుందా? అదే జరిగితే కొల్లాపూర్ కొత్త సంచలనానికి నాంది పలికినట్టే. మరి అలాంటి పరిస్థితులు క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్నాయా..?, కొల్లాపూర్ నియోజకవర్గం గత చరిత్ర ఏం చెబుతుంది? బర్రెలక్కలా ఇండిపెండెంట్‌గా నిలబడి గెలిచినవాళ్ళు గతంలో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడ కొల్లాపూర్ జనం బర్రెలక్కకు కూడా ఛాన్స్ ఇస్తారా. అటు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, ఇటు బీఆర్‌ఎస్ అధికార బలం దాటుకుని మరీ నిరుద్యోగుల ఆకాంక్షను బర్రెలక్క చాటగలదా. అసలు కొల్లాపూర్‌లో ఏం జరుగుతోంది. watch this video
Tags: barrelakka, barrelakka new song, barrelakka kollapur