హైదరాబాద్ పాత బస్తీ అంటే ఎంఐఎం అడ్డా అని..., ముస్లిం అభ్యర్ధే ఎమ్మెల్యే అవుతారని అనుకుంటాం కదా. కానీ అక్కడి నుంచి ఓ హిందువు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది కూడా ఒకటి, రెండు సార్లు కాదు.. వరుసగా మూడు సార్లు పాతబస్తీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి..హ్యాట్రిక్ కొట్టారు. ఎవరా ఒకే ఒక్క హిందూ ఎమ్మెల్యే...watch this video
No comments:
Post a Comment