కొత్త ఏడాది మొదట్లోనే ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారు. బీచ్‌లో రిలాక్స్ అవుతూ, నాలుగు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి.. ఈ ప్లేస్ చాలా బాగుంది. టూరిస్ట్‌లూ ఆలోచించండి అన్నారు. అంతే, మనోళ్ళు కంటే పక్కనే ఉన్న చిన్న దేశం మాల్దీవులు ఎక్కువ రియాక్ట్ అయ్యింది. మాల్దీవులు ఎందుకంతలా రియాక్ట్ అయ్యింది. ఆ దేశానికి మనోళ్లు ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ ఏంటో వీడియోలో చూడండి. అలాగే మాల్దీవులు, లక్షద్వీప్ టూరిజం గురించి, అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా వ్యవహారాలు గురించి కూడా తెలుసుకోండి.
Modi lakshadweep tour, Maldives vs India, Maldives controversy explained in telugu, maldives telugu video
No comments:
Post a Comment