మూడు రాష్ట్రాల మొనగాడు సొంత రాష్ట్రంలో గెలుస్తాడా ??!
అజారుద్దీన్‌కు ఎంఐఎం గండం
తెలంగాణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు ఇదే తొలి ఎన్నికలు కావు. ఇంతకు వేర్వేరు రాష్ట్రాల్లో పోటీలో నిలిచారు. మరి అక్కడి రిజల్ట్ ఏంటి? ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఫలితం ఎలా రాబోతుంది?
Tags: Telangana Elections, Jubilee Hills, 2023 Elections, Hyderabad
No comments:
Post a Comment