Tuesday, December 12, 2023

Naxal To Minister| Seethakka inspiring Journey సీతక్క సక్సెస్‌ సీక్రెట్‌

 Danasari Anasuya Alias Seethakka had a journey that feels like it is out of a Tollywood movie. Once a Maoist, Seethakka is now a minister in the CM Revanth Reddy cabinet. Mulugu MLA Seethakka stole the show at the swearing in ceremony held in lb stadium, hyderabad. Seethakka received a cheer as loud as CM Revanth Reddy, This video narrates her life journey/biography from being a Maoist to a minister.


ములుగు ఎమ్మెల్యే సీతక్క సక్సెస్‌ సీక్రెట్. నక్సలైట్‌ నుంచి మినిస్టర్‌ వరకు ఎదిగిన ధనసరి అనసూయ జీవిత కథ ఈ వీడియోలో చూడండి. గవర్నమెంట్‌ హాస్టల్‌లో ఉంటూ.., చాలీ చాలని తిండి తింటూ..., పదో తరగతి గట్టెక్కడమే కష్టం అనుకునే ఓ ఆడపిల్ల.. పీహెచ్‌డీ పట్టా అందుకునే స్థాయికి ఎదిగితే.., చేత్తో తుపాకీ పట్టుకుని, పదేళ్ళపాటు విప్లవాన్ని నెత్తికెత్తుకున్న ఓ నక్సలైట్‌.. అన్నీ వదిలేసి, ప్రజల మధ్యకొచ్చి, వారి ఓట్ల మద్దతుతో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదగితే..,కరోనా టైమ్‌లో పక్కోడ్ని కూడా పట్టించుకోని సమాజంలో... జనం కోసం నెత్తిమీద నిత్యావసరాలు పెట్టుకుని కొండల్లో నడుచుకుంటూ వెళ్లి గిరిజనుల్ని ఆదుకోవడమంటే.., ఈ మూడు.... కథలు కాదు.. ఒకరి జీవితం. ఆ ఒకే ఒక్కరే ధనసరి అనసూయ... అలియాస్‌ సీతక్క.

No comments:

Post a Comment